2nd April 2021 Current Affairs In Telugu || Daily Current Affairs in Telugu

2nd April 2021 Current Affairs In Telugu || Daily Current Affairs in Telugu

ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం RTC బస్సులో ఉచిత ప్రయాణం అన్న నిర్ణయం తీసుకుంది
1. గుజరాత్
2. బీహార్
3. తెలంగాణా
4. పంజాబ్

Answer : 4

YSR ఫించన్ కానుక క్రింద ఆంధ్రపదేశ్ ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలు విడుదల చేసింది.
1. 1472.96 కో||రూ.
2. 1208.24 కో||రూ.
3. 1384.24 కో||రూ.
4. 1504.24 కో||రూ.

Answer : 1

ఉపరాష్ట్రపతి ఆవిష్కరించిన అగ్రికల్చర్ ఇన్ ఇండియా పుస్తక రచయిత?
1. మోహన్ కందా
2. రంగాజమ్మ
3. తరిగొండ వెంకమాంబ
4. సారంగు తమ్మయ

Answer : 1

భారత కేంద్ర ప్రభుత్వం ఆహారశుద్ధి పరిశ్రమకు ఎన్నివేల కోట్ల రూపాయల PLI(ఉత్పత్తి, ఆధారిత ప్రోత్సాహకం) పథకాన్ని ప్రకటించింది.
1. 10,900 కో||రూ.
2. 11,800 కో||రూ.
3. 12,500 కో||రూ.
4. 13,800 కో||రూ.

Answer : 1

దేవదాయ శాఖ ట్రిబ్యునల్ చైర్మ‌న్‌గా నియమితులైన రిటైర్డు జడ్జి?
Answer : కేవీఎల్ హరినాథ్

సస్పెన్షన్ కు గురైన సీఆర్పీఎఫ్ చీఫ్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఎవరు ?
Answer : ఖజాన్ సింగ్

భారత కేంద్ర ప్రభుత్వం గణాంకాల ప్రకారం దేశంలో ఎంత శాతం కొవిడ్ వ్యాక్సిన్ వృధా అవుతోంది.
1. 10%
2. 11%
3. 704
4. 6%

Answer : 4

ఇటీవల జపాన్ బ్యాంక్ నుంచి రుణాన్ని పొందిన ప్రభుత్వ రంగ బ్యాంకు ఏది?
Answer : స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

బ్రిక్స్ సీసీఐ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా నియమితులైన క్రీడాకారిణి?
Answer : సృష్టి జూపూడి

Answer : 2

ఆసియా ఆన్‌లైన్‌ చెస్‌లో స్వర్ణం సాధించిన క్రీడాకారుడు?
Answer : వి. ప్రణీత్

Answer : 2

ప్రపంచ ఆర్థిక వేదిక 2021 ప్రకారం భారత్ లో పురుషుల సంపాదనతో పోలిస్తే స్త్రీల సంపాదన ఎన్నవ వంతు మాత్రమే ఉందని వెల్లడించింది.
1. 4వ వంతు
2. 5వ వంతు
3. 3వ వంతు
4. 6వ వంతు

Answer : 2

UNI – CARBON CARD అనేది కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్, ఇది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా NPCI యొక్క రూపే ప్లాట్‌ఫామ్ పై ఏ కంపెనీ సహకారంతో ప్రారంభించింది?
1. ఎన్టీపిసి
2. హెచ్ పిసిఎల్
3. ఒఎసి
4. సెయిల్

Answer : 2

వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది?
1. మార్చి 31
2. మార్చి 19
3. మార్చి 21
4. మార్చి 29

Answer : 2

ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు నియంత్రణ మండలి తాజా ఉత్వర్వుల్లో విద్యుత్తు వాడకపోతే కనీస టారిఫ్ చార్జీ కిలో వాట్ కు (గృహాలకు) ఎన్ని రూపాయలుగా నిర్ణయించింది?
1. రూ.5
2. రూ.10
3. రూ.8
4. రూ.12

Answer : 2

ప్రపంచంలో LEED జీరో కార్బన్ సర్టిఫికేషన్(LEED Zero Carbon Certification) సాధించిన మొట్టమొదటి హోటల్ ఏది?
1. ఐటిసి విండ్సర్, బెంగళూరు
2. నోవోటెల్, ముంబై
3. తాజ్ కోరమాండల్, గిల్లీ
4. హయత్ నివాసం, చెన్నై

Answer : 1

పెరూ అధ్యక్ష ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి?
1. ఏప్రిల్ 11
2. ఏప్రిల్ 20
3. ఏప్రిల్ 30
4. మే 2 వ తేదీ

Answer : 1

2021 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక విదేశీ పోర్ట్ ఫోలియోలు అందుకున్న దేశంగా ఏ దేశం నిలిచింది.
1. భారతదేశం
2. చైనా
3. అమెరికా
4. సౌదీ అరేబియా

Answer : 1

క్రింది వానిలో ఎవరు 2020 కి గాను సరస్వతి సమ్మన్ అవార్డు పొందారు?
1. కె శివరెడ్డి
2. శారంకుమార్ లింబాలే
3. వాదేవ్ మోహి
4. సీతాన్షు యషాచంద్ర

Answer : 2

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ YS జగన్ ఎన్ని కోట్ల రూపాయలతో కృష్ణానది రక్షణ గోడకు శంకుస్థాపన చేశారు ?
1. 142.6 కో||రూ.
2. 158.24 కో||రూ.
3. 130.45 కో||రూ.
4. 122.90 కో||రూ.

Answer : 4

గంజాయిని వినోదభరితంగా ఉపయోగించడానికి అనుమతించే యునైటెడ్ స్టేట్స్లో 15 వ రాష్ట్రంగా మారిన రాష్ట్రం ఏది?
1. ఫ్లోరిడా
2. పెన్సిల్వేనియా
3. అయోవా
4. న్యూయార్క్

Answer : 4

ఫ్రాన్స్ నుండి భారత్ కు అదనంగా ఎన్ని రాఫెల్ యుద్ధ విమానాలు తాజాగా అందడం జరిగింది.
1. 2
2. 3
3. 4
4. 5

Answer : 2

51 వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎవరికి లభించింది?
1. అనుపమ్ ఖేర్
2. అజిత్ కుమార్
3. రజనీకాంత్
4. కమల్ హాసన్

Answer : 3

COVID-19 యొక్క మూలం గురించి తదుపరి అధ్యయనం కోసం ఏ సంస్థ పిలుపునిచ్చింది?
1. WHO
2. UN
3. డబ్ల్యుటిఏ
4. UNHRC

Answer : 1

స్త్రీపురుష సమానత్వ సూచీలో వరుసగా 12వసారి కూడా ఏదేశం తొలిస్థానంలో నిలిచింది.
1. కెనడా
2. గ్రీన్ లాండ్
3. ఉజ్బెకిస్థాన్
4. ఐస్ లాండ్

Answer : 4

కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా హజీరా ఓడరేవు మరియు డియు ద్వీపాన్ని కలుపుతూ కొత్త క్రూయిజ్ సర్వీసును ప్రారంభించారు.అయితే హజీరా ఓడరేవు ఏ రాష్ట్రంలో ఉంది?
1. అస్సాం
2. మేఘాలయ
3. మహారాష్ట్ర
4. గుజరాత్

Answer : 4

మహారాష్ట్రతో సహా 12 రాష్ట్రాల నుండి ప్రతికూల COVID-19 RT-PCR పరీక్ష నివేదికను ఏ రాష్ట్రం తప్పనిసరి చేసింది?
1. Delhi
2. పంజాబ్
3. హిమాచల్ ప్రదేశ్
4. ఉత్తరాఖండ్

Answer : 4

ఆగ్నేయాసియా మరియు అమెరికాను అనుసంధానించడానికి కొత్త సముద్రగర్బ లైన్ కేబుల్స్ ను క్రింది ఏ సంస్థ(లు) ఏర్పాటు చేయనున్నాయి?
1. అమెజాన్
2. గూగుల్
3. ఫేస్బుక్
4. బి మరియు సి రెండూ

Answer : 4

ప్రపంచ ఆర్థిక వేదిక (EWF) రూపొందించిన లింగ సమానత్వ (Global Gender Gap) నివేదిక 2021 ప్రకారం భారతదేశం ఎన్నవ స్థానంలో నిలిచింది.
1. 180
2. 170
3. 140
4. 130

Answer : 3

ఒడిశా రాష్ట్ర ఏర్పాటు దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
1. 1 ఏప్రిల్
2. 4 ఏప్రిల్
3. 2 ఏప్రిల్
4. 3 ఏప్రిల్

Answer : 1

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *