Physical Science Important Model Practice Bits in Telugu for SI & Police Constable in Telugu

Physical Science Important Model Practice Bits in Telugu for SI & Police Constable in Telugu

కాంతి తరంగ సిద్ధాంతం ప్రతిపాదించిన శాస్త్రవేత్త?
1. న్యూటన్‌
2. ఫ్లాంక్‌
3. హైగెన్స్‌
4. నీల్స్‌బోర్‌
Answer : 3

కాంతి తీవ్రతకు ప్రమాణం?
1. కాండెలా
2. లక్స్‌
c :ఫోట్‌
4. ల్యూమెన్‌
Answer : 1

కాంతి కణ సిద్ధాంతం వివరించలేకపోయిన దృగ్విషయాలు?
1. పరావర్తనం
2. ధృవణం
3. వక్రీభవనం
4. పైవన్నీ
Answer : 2

విశ్వమంతా ఈథర్‌ యానకం ఉందని ప్రతిపాదించిన శాస్త్రవేత్త?
1. న్యూటన్‌
2. డిబ్రోగ్లీ
3. హైగెన్స్‌
4. ఐన్‌స్టీన్‌
Answer : 3

కాంతి విదళ యానకంలో ఎక్కువ వేగంతో వెళుతుందని చెప్పిన శాస్త్రవేత్త?
1. హైగన్స్‌
2. న్యూటన్‌
3. మాక్స్‌వెల్‌
4. ఫ్లాంక్‌
Answer : 1

భౌగోళిక ఉత్తర దక్షిణ ధృవాలని కలిపే సరళరేఖ?
1. అయస్కాంతం
2. క్షితిజాంశం
3. భౌగోళిక అక్షం
4. ఏదీకాదు
Answer : 3

అయస్కాంతం………… వద్ద బలరేఖలు దట్టంగా ఉంటాయి?
1. మధ్యబిందువు
2. ధృవాలు
3. వెలుపల
4. పొడవు వెంబడి
Answer : 2

అయస్కాంత బలరేఖలను గీయటానికి కావలసిన సాధనం?
1. దండాయస్కాంతం
2. ్లాటింగ్‌ కంపాస్‌
3. అయస్కాంత శిల
4. రాగీ తీగ
Answer : 2

కింది వాటిలో వేరుగా ఉండే పదార్థం?
1. క్రోమియం
2. కోబాల్ట్‌
3. నికెల్‌
4. ఉక్కు
Answer : 1

విద్యుదయస్కాంతాలు తయారుచేయుటకు ఉపయోగించే పదార్థం?
1. ఉక్కు
2. కోబాల్ట్‌
3. మెత్తని ఇనుము
4. నికెల్‌
Answer : 3

గిటార్‌ ఏ రకమైన వాయిద్యం?
1. తీగ
2. వాయు
3. చర్మ వాయిద్యం
4. ఏదీకాదు
Answer : 1

శూన్యంలో ధ్వని వేగం?
1. గరిష్ఠం
2. కనిష్తం
3. శూన్యం
4. మధ్యమం
Answer : 3

తీగ వాయిద్యాల్లో ఉత్పత్తి అయ్యే తరంగాలు?
1. దైర్ఘ్య తరంగాలు
2. తిర్యక్‌ తరంగాలు
3. ఎ బి
4. ఏదీకాదు
Answer : 1

ధ్వని తరంగాలు?
1. దైర్ఘ్య తరంగాలు
2. తిర్యక్‌ తరంగాలు
3. ఎ బి
4. ఏదీకాదు
Answer : 1

గాలిలో 10Hz పౌనఃపున్యం ఉన్న ధ్వని తరంగం?
1. 35 మీ
2. 10 మీ
3. 350 మీ
4. 100 మీ
Answer : 1

ధ్వని వేగం దేనిలో కనిష్ఠం?
1. ఘన పదార్థాలు
2. ద్రవాలు
3. వాయువులు
4. ఏదీకాదు
Answer : 3

యానకంలో ధ్వని ప్రసరణం?
1. సమోష్ణోగ్రతా ప్రక్రియ
2. ్థిరోష్ణక ప్రక్రియ
3. ద్విగిత చర్య
4. పైవన్నీ
Answer : 2

ధ్వని వేగం దేనిలో గరిష్టం?
1. వాయువులు
2. ద్రవాలు
3. ఘన పదార్థాలు
4. ఇవన్నీ
Answer : 3

ధ్వని వేగం దేనిపైన ఆధారపడుతుంది?
1. ధ్వని పౌనఃపున్యం
2. యానక స్వభావం
3. తరంగ స్వభావం
4. ఏదీకాదు
Answer : 2

కింది వాటిలో ఆనయస్కాంత పదార్థం కానిది?
1. కాగితం
2. ఇనుము
3. ఉక్కు
4. నికెల్‌
Answer : 1

S.I యూనిట్లలో ధృవసత్వానికి ప్రమాణం?
1. వెబర్‌
2. ఆంపియర్‌-మీటర్‌
3. ఆంపియర్‌/మీటర్‌
4. ఆంపియర్*మీటర్‌
Answer : 2

డయాఅయస్కాంత పదార్థానికి ఉదాహరణ?
1. బిస్మత్‌
2. నికెల్‌
3. ఇనుము
4. ఆక్సిజన్‌
Answer : 1

కింది వాటిలో డయా అయస్కాంత పదార్థం కానిది?
1. గాలి
2. నీరు
3. ఇనుము
4. ఆక్సిజన్‌
Answer : 1

డయా అయస్కాంత పదార్థాల సాపేక్ష ప్రవేశ్యశీలత?
1. చాలా ఎక్కువ
2. సూమారుగా 1కి సమానం
3. 1 కంటే ఎక్కువ
4. సున్నా
Answer : 2

పారా అయస్కాంత పదార్థామునకు ఉదాహరణ?
1. అల్యూమినియం
2. పాదరసం
3. కోబాల్ట్‌
4. బంగారం
Answer : 1

అయస్కాంత పదార్థంలో ప్రతి అణువు ఓ చిన్న స్వతంత్ర అయస్కాంతం వలె ప్రవర్తిస్తుందని తెలిపే సిద్ధాంతం?
1. వెబర్‌
2. ఈవింగ్‌ అణు
3. ఎలక్ట్రాన్‌
4. ఆంపియర్‌
Answer : 2

ఓ పదార్థం గరిష్ట అయస్కాంతీకరణ అవధిని ఏమంటారు?
1. అయస్కాంత సంతృప్తత
2. రిటెంటివిటి
3. అయస్కాంత అభివాహసాంద్రత
4. అయస్కాంత ససెప్టెబిలిటీ
Answer : 1

కింది వాటిలో అయస్కాంతం చేత తేలికగా అకర్షితమయ్యేది?
1. రాగి
2. ఇత్తడి
3. అల్యూమినియం
4. ఇనుము
Answer : 4

దండ అయస్కాంతపు రెండు ధృవాలు?
1. తటస్థ బిందువులు
2. దండ అయస్కాంత మధ్యబిందువు
3. అయస్కాంత ధృవాలు
4. ఏవీకావు
Answer : 3

శూన్యంలో సాపేక్ష ప్రవేశ్యశీలత?
1. 1 కన్నా ఎక్కువ
2. 1 కన్నా తక్కువ
3. 1 కి సమానం
4. సున్నాకు సమానం
Answer : 3

అయస్కాంత ససెప్టిబిలిటికి ప్రమాణం?
1. A.m
2. A/m
3. టెస్లా
4. ప్రమాణాలు లేవు
Answer : 4

అయస్కాంతీకరణ తీవ్రత/ప్రయోగించిన క్షేత్ర తీవ్రత అనేది?
1. రిటెంటివిటి
2. ససెప్టిబిలిటి
3. ప్రవేశ్యశీలత
4. భ్రామకం
Answer : 2

శృంగలు ద్రోణులు ఊండే తరంగాలు?
1. అనుధైర్ఘ్య
2. తిర్యక్‌
3. స్థిర
4. ఏదీకాదు
Answer : 2

అస్పందన ప్రస్పందన ఉండే తరంగాలు?
1. స్థిర
2. తిర్యక్‌
3. అనుధైర్ఘ్య
4. ఏదీకాదు
Answer : 1

200 Hz 500 Hz పౌనఃపున్యాలు ఉన్న ధ్వనుల్లో దేనికి ఎక్కువ వేగం ఉంటుంది?
1. మొదటిది
2. రెండవది
3. వేగం సమానం
4. చెప్పలేం
Answer : 3

రెండు స్థిర బిందువుల మధ్య శక్తిని నిర్భందించే తరంగాలు?
1. పురోగామి
2. తిరోగామి
3. తిర్యక్‌
4. స్థిర
Answer : 4

స్థిర తరంగాల్లో ఉచ్చులు కన్పించడానికి కారణం?
1. తరంగాలు
2. దృష్టి స్థిరత
3. పౌనఃపున్యం
4. వాటి వేగం
Answer : 3

యానకంలో తరంగం దేనికి వాహకంగా పని చేస్తుంది?
1. సంగీతం
2. శక్తి
3. ధ్వనులకు
4. బలానికి
Answer : 2

చెవికి ఇంపుగా ఉండే శబ్దాన్ని ఏమంటారు?
1. చప్పుడు
2. అనుస్వరం
3. సంగీత స్వరం
4. అపస్వరం
Answer : 3

ఆధునిక ఆవర్తన పట్టికను కనుగొన్నది?
1. జె.జె.థామ్సన్‌
2. జె.చాడ్విక్
3. రూథర్‌ఫర్డ్‌
4. మోస్లే
Answer : 4

మోటరు వాహనం వెనుక భాగాన్ని చూడటానికి ఏ రకమైన అద్దాన్ని వాడతారు?
1. సాధారణ అద్దం
2. సాధారణ కుంభాకార అద్దం
3. పుటాకార అద్దం
4. కుంభకార అద్దం
Answer : 4

నీటీలోని గాలి బుడగ ఏ రకంగా పని చేస్తుంది?
1. కుంభకార అద్దం
2. కుంభకార కటకం
3. పుటాకార అద్దం
4. పుటాకార కటకం
Answer : 4

ప్రధానమైన మూడు రంగులు
1. నీలం ఆకుపచ్చ ఎరుపు
2. నీలం పసుపుపచ్చ ఆకుపచ్చ
3. నీలం పసుపుపచ్చ ఎరుపు
4. పసుపుపచ్చ ఆకుపచ్చ ఎరుపు
Answer : 1

ప్రయోగశాల్లో తయారు చేసిన తొలి ఆర్గానిక్‌ సమ్మేళనం?
1. మిథేన్‌
2. ఆస్పిరిన్‌
3. పారాసిట్మాల్‌
4. యూరియా
Answer : 4

యూరియాలో ఉండే బంధం?
1. ఈథర్‌
2. అమైడ్‌
3. ఎస్టర్‌
4. థయో ఈథర్‌
Answer : 2

పక్షులు నైట్రోజన్‌ను ఏరూపంలో విసర్జిస్తాయి?
1. యూరియా
2. యూరికామ్లం
3. అమ్మోనియా
4. ఏదీకాదు
Answer : 2

మనిషి రక్తంలోని ప్రోటిన్‌?
1. యూరియా
2. హీమోగ్లోబిన్‌
3. క్లోరోఫిల్‌
4. కొలెస్టిరాల్‌
Answer : 2

ఎరువుల గుట్ట నుంచి ఘాటైన వాసన రావడానికి కారణమయ్యే వాయువు?
1. అమ్మోనియా
2. నైట్రోజన్‌
3. ఆక్సిజన్‌
4. ఏదీ కాదు
Answer : 1

నైట్రోజన్‌ ఆధారిత ఎరువుల్లో దేని ద్వారా మొక్కలకు నైట్రోజన్‌ అధిక పరిమాణంలో అందుతుంది?
1. యూరియా
2. అమ్మోనియం నైట్రేట్‌
3. అమ్మోనియం ఫాస్పేట్‌
4. ఏదీకాదు
Answer : 1

నీటి తరంగాలు దేనికి ఉదాహరణ?
1. తిర్యక్‌ తరంగాలు
2. దైర్ఘ్య తరంగాలు
3. ్థిర తరంగాలు
4. అన్నీ
Answer : 1

తరంగదైర్ఘ్యం 400 సెం.మీ ఉన్న తరంగంలో ఏర్పడే వరుస అస్పందన బిందువుల మధ్య దూరం?
1. 100 సెం.మీ
2. 200 సెం.మీ
3. 50 సెం.మీ
4. 125 సెం.మీ
Answer : నీటీలో ధ్వని వేగం?

నీటీలో ధ్వని వేగం?
1. 1435 mt/sec
2. 5500 mt/sec
3. 100 mt/sec
4. 330 mt/sec
Answer : 1

గాజులో ధ్వని వేగం?
1. 330 mt/sec
2. 5500 mt/sec
3. 1435 mt/sec
4. 120 mt/sec
Answer : 2

బెల్‌లో 10 వ వంతును ఏమంటారు?
1. డెకెబెల్‌
2. డెసిబెల్‌
3. హెక్టాబెల్‌
4. ఆక్టాబెల్‌
Answer : 2

మనం మాట్లాడుకోనే ధ్వని తీవ్రత?
1. 20-30 డెసిబెల్స్‌
2. 30-40 డెసిబెల్స్‌
3. 50-60 డెసిబెల్స్‌
4. 80-90 డెసిబెల్స్‌
Answer : 4

పచ్చిక బయళ్లలో పచ్చగడ్డి చెసే ధ్వని తీవ్రత?
1. 20-30 డెసిబెల్స్‌
2. 120 డెసిబెల్స్‌
3. 0 డెసిబెల్స్
4. 30 డెసిబెల్స్‌
Answer : 3

ధ్వని కాలుష్యం వల్ల సంభవించేవి?
1. తలనొప్పి
2. అవిశ్రాంతి
3. అజీర్తి
4. అన్నీ
Answer : 4

డెసిబెల్‌ అనే ప్రమాణం ఏ శాస్త్రవేత్త పేరుకు సార్థకంగా పెట్టారు?
1. న్యూటన్‌
2. హైగన్స్‌
3. గ్రహంబెల్‌
4. నీల్స్‌బోర్‌
Answer : 3

గడియారం చేసే టిక్‌-టిక్‌ అనే శబ్దం ధ్వని తీవ్రత?
1. 50-60 డెసిబెల్స్‌
2. 30 డెసిబెల్స్‌
3. 120 డెసిబెల్స్‌
4. 0 డెసిబెల్స్‌
Answer : 2

స్థిర తరంగాల్లో అత్యల్ప స్థానభ్రంశం ఉన్న బిందువు?
1. అస్పందన
2. ప్రస్పందన
3. శృంగం
4. ద్రోణి
Answer : 1

పరావర్తనం అయిన తరంగంలోని ప్రావస్థ ఎన్ని డిగ్రీలుగా మారుతుంది?
1. 120
2. 240
3. 180
4. 60
Answer : 3

వాయువును తేలికగా సంపీడనం చెందించవచ్చు ఎందుకంటే…….
1. వాయువులు చిన్నవి
2. తేలికైనవి
3. మధ్యలో చాలా ఖాళీ ప్రదేశం ఉంటుంది
4. ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి
Answer : 3

సాధారణంగా లోహాలు ఘన పదార్థాలు-కానీ గది ఉష్ణోగ్రత వద్ద ద్రవంగా ఉండే ఒక లోహం ఏది?
1. పాదరసం
2. సీసం
3. అల్యూమినియం
4. సోడియం
Answer : 1

గాలి అనేది?
1. మూలకం
2. సమ్మేళనం
3. మిశ్రమం
4. సంశ్లిష్ట పదార్థం
Answer : 3

పదార్థ నాలుగో దశ?
1. సూపర్‌ ద్రవం
2. ప్లాస్మా
3. ద్రవస్ఫటికాలు
4. వాయువులో తేలియాడే చిన్న చిన్న ముక్కలు
Answer : 2

కొన్ని పదార్థాలను వేడిచేస్తే ఘన రూపం నుంచి నేరుగా వాయురూపంలోకి మారే ప్రక్రియనేమంటారు?
1. బాష్పీభవనం
2. ఉత్పతనం
3. ప్లవనం
4. ఘనీభవనం
Answer : 2

కర్పూరం బయటపెడితే కనిపించకుండా పోతుంది ఎందుకు?
1. ఆవిరైపోతుంది
2. వాతవరణంలో ప్రతి చర్యకు లోనవ్వడం వల్ల
3. ప్రతి చర్య జరిగి కరిగిపోతుంది
4. రసాయనిక వియోగం చెందుతుంది
Answer : 4

పెట్రోల్‌ను మూతలేకుండా ఉంచితే కనిపించకుండా పోతుంది ఎందువల్ల?
1. ఉత్పతనం చెందుతుంది
2. బాష్పీభవనం చెందుతుంది
3. ఘనీభవనం చెందుతుంది
4. కారణం చెప్పలేం
Answer : 2

కింది వాటిలో రసాయనిక చర్య?
1. మంచు నీరుగా మారడం
2. చెరువుల్లోని నీరు బాష్పీభవనం చెందడం
3. ఇనుము తుప్పు పట్టడం
4. నీరు మంచుగా మారడం
Answer : 3

గాలిని అయనీకరణం చేస్తే వచ్చే పదార్థ స్థితి?
1. ఘనస్థితి
2. ద్రవస్థితి
3. ప్లాస్మా
4. బోస్‌-ఐన్‌స్టిన్‌ కండెన్సేట్‌-పదార్థ 5వ స్థితి
Answer : 3

ఉప్పునీటి నుంచి ఉప్పు,పరిశుద్ధమైన నీరు వేర్వేరుగాపొందేప్రక్రియపేరు
1. స్వేదనం
2. స్ఫటీకరేరణం
3. ఉత్పతనం
4. వడపోత
Answer : 4

కర్పూరం పొడి,ఉప్పు పొడి కలిపిన మిశ్రమం నుంచి వాటిని వేరుచేసే భౌతిక ప్రక్రియ?
1. స్వేదనం
2. స్ఫటికీకరణం
3. ఉత్పతనం
4. చేతితో ఏరివేయడం
Answer : 3

భూమి నుంచి ఎంత ఎత్తులో స్ట్రాటో ఆవరణం ఉంటుంది?
1. 0-11 కి.మీ
2. 11-50 కి.మీ
3. 50-85 కి.మీ
4. 85-500 కి.మీ
Answer : 2

ఓజోన్‌ పొర ఏ ఆవరణలో ఉంది?
1. ట్రోపో
2. స్ట్రాటో
3. మీసో
4. థర్మో
Answer : 2

ధ్వని తరంగాలు ప్రయాణించని ఆవరణం?
1. ట్రొపో
2. స్ట్రాటో
3. మీసో
4. థర్మో
Answer : 3

అయనీకరణం చెందిన వాయువులు ఏ ఆవరణంలో ఉంటాయి?
1. ట్రొపో
2. స్ట్రాటో
3. మీసో
4. థర్మో
Answer : 4

ఓజోన్‌ పొర ఉపయోగం?
1. వర్షాలను ఆపడం
2. హానికరమైన అతినీలలోహిత కిరణాలు భూమిని చేరకుండా చేయడం
3. సూర్యరశ్మిని ఆపడం
4. చంద్రకాంతిని ఆపడం
Answer : 2

అతినీలలోహిత కిరణాలు కలుగజేసే హాని?
1. చర్మ క్యాన్సర్‌
2. కంటి చూపు మందగించడం
3. భూసారం తగ్గించడం
4. ఏదీకాదు
Answer : 1

ఎత్తుకు పొయే కొద్దీ వాతవరణంలో గాలి?
1. సాంద్రత,ఉష్ణోగ్రత పెరుగుతుంది
2. సాంద్రత,ఉష్ణోగ్రత తగ్గుతుంది
3. సాంద్రత తగ్గి ఉష్ణోగ్రత పెరుగుతుంది
4. సాంద్రత పెరిగి ఉష్ణోగ్రత తగ్గుతుంది
Answer : 2

కింది వాటిలో వాయు కాలుష్యానికి కారణమైంది?
1. సాంద్రత ఉష్ణోగ్రత పెరుగుతుంది
2. సాంద్రత ఉష్ణోగ్రత తగ్గుతుంది
3. సాంద్రత తగ్గి ఉష్ణోగ్రత పెరుగుతుంది
4. సాంద్రత పెరిగి ఉష్ణోగ్రత తగ్గుతుంది
Answer : 2

కింది వాటిలో వాయు కాలుష్యానికి కారణమైంది?
1. సల్ఫర్‌ నైట్రోజన్‌ ఆక్సైడ్‌లు
2. ఓజోన్‌
3. దుమ్ము ధూళి
4. అన్నీ
Answer : 4

సూక్ష్మదర్శిని M<1 అయితే?
1. ఆవర్థనం
2. వివర్థనం
3. ప్రతిబింబం ఏర్పడదు
4. ఆకుపచ్చ
Answer : 3

కింది వాటిలో గౌణరంగు?
1. ముదురు రంగు
2. ఊదా
3. నీలం
4. ఆకుపచ్చ
Answer : 1

విముఖీరకరించే కటకం?
1. ద్వికుంభాకార కటకం
2. సమతల కుంభాకార కటకం
3. పుటాకార కటకం
4. ఏదీకాదు
Answer : 3

ప్రకాశవంతమైన పారదర్శకమైన కాంతిని వక్రీభవనం చెందించగల ఒక జత గోళాకార ఉపరితలాలు కలిగిన యానకం?
1. కటకం
2. దర్పణం
3. గరుకుగాజు
4. ఏదీకాదు
Answer : 1

కటకాల ద్వారా వక్రీభవనంలో……….నుంచి కొలుస్తారు?
1. కటక నాభి
2. వక్ర కేంద్రం
3. ముఖ్యాక్షం
4. ప్రధాన నాభి
answer :

M=v/u అనే సూత్రంలో V అంటే?
1. ఆవర్థనం
2. ప్రతిబింబం ఎత్తు
3. వివర్థనం
4. నాభ్యతరం
Answer : 2

అధిక ఆవర్థన కోసం ఉపయోగించే సాధనం?
1. సరళ సూక్ష్మదర్శిని
2. దూరదర్శిని
3. సంయుక్త సూక్ష్మదర్శిని
4. పైవన్నీ
Answer : 2

కుంభాకార కటకానికి మరో పేరు?
1. సామన్య సూక్ష్మదర్శిని
2. భౌమిక దూరదర్శిని
3. ఖగోళ దూరదర్శిని
4. సంయుక్త సూక్ష్మదర్శిని
Answer : 1

1. దీర్ఘదృష్టి ఏర్పడటానికి ఉదాహరణ?
1. ప్రతిబింబం రెటీనాపై పడటం
2. ప్రతిబింబం రెటీనా ముందు ఏర్పడటం
3. ప్రతిబింబం రెటీనా వెనుక ఏర్పడుట
4. ఏదీకాదు
Answer : 3

కుంభాకార నాభ్యంతరం సూచించే గుర్తు?
1. +ve
2. -ve
3. రెండూ
4. ఏ గుర్తును సూచించదు
Answer : 1

కటక సామర్థ్యంనకు ప్రమాణం?
1. మీటరు
2. సెం.మీలు
3. డై ఆప్టర్‌లు
4. ఏవీకావు
Answer : 3

భూమిపై దూర వస్తువులను చూసే దృగ్యంతరం?
1. ఖగోళ దూరదర్శిని
2. సంయూక్త సూక్ష్మదర్శిని
3. భౌమిక దూరదర్శిని
4. సరళ సూక్ష్మదర్శిని
Answer : 3

భౌమిక దూరదర్శినిలో అఖరి ప్రతిబింబం ఎలా ఉంటుంది?
1. తలకిందులుగా
2. నిటారుగా
3. మిధ్యా
4. కనపడకుండా
Answer : 3

గెలిలియో దూరదర్శినిని కనుగొన్న సంవత్సరం?
1. పసుపు
2. ఆకుపచ్చ
3. ఎరుపు
4. ఊదా
Answer : 3

u=30 సెం.మీ v=40 సెం.మీ అయితే M విలువ?
1. 13 3m
2. 1.3 3m
3. 12 3m
4. 13 3m
Answer : 2

వర్ణపటాలను అధ్యయనం చేసే పరికరం?
1. పెరిస్కోప్‌
2. స్పెక్ట్రోస్కోప్‌
3. మైక్రోస్కోప్‌
4. టెలిస్కోప్‌
Answer : 2

వివిధ కాంతి కిరణాల వర్ణపటాల అధ్యయన శాస్త్రం?
1. కెమిస్ట్రీ
2. స్పెక్ట్రోస్కోపి
3. బయోలజి
4. జెనిటిక్స్‌
Answer : 2

VIBGYOR లో I అంటే?
1. ఊదా
2. ఆకుపచ్చ
3. ఇండిగో
4. నీలం
Answer : 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *