4th April 2021 Current Affairs In Telugu || Daily Current Affairs in Telugu
కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన జాతీయ బేస్ బాల్ చాంపియన్‌షిప్ పురుషుల విభాగంలో ఏ రాష్ట్ర జట్టు విజేతగా నిలిచింది?
1. తెలంగాణ
2. ఆంధ్రప్రదేశ్
3. కేరళ
4. మధ్యప్రదేశ్
Answer : 1
కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన జాతీయ బేస్ బాల్ చాంపియన్‌షిప్ మహిళలు విభాగంలో ఏ రాష్ట్ర జట్టు విజేతగా నిలిచింది?
1. తెలంగాణ
2. ఆంధ్రప్రదేశ్
3. కేరళ
4. మధ్యప్రదేశ్
Answer : 3
ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు కి చెందిన ఇద్దరు ఉన్నతాధికారులపై ఏ దేశ ప్రభుత్వం ఆంక్షలను ఎత్తివేసింది?
1. అమెరికా
2. ఇజ్రాయిల్
3. చైనా
4. ఉత్తర కొరియా
Answer : 1
స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర చీఫ్ కమిషనర్‌గా ఎవరు ఎంపికయ్యారు?
1. ఎమ్మెల్సీ కవిత
2. శ్రీ పసునూరి దయాకర్
3. శ్రీ నామ నాగేశ్వరరావు
4. శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
Answer : 1
ఇటీవల ఎవరికీ విమలా శాంతి సాహిత్య జీవితం సాఫల్య పురస్కారం లభించింది?
Answer : ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి
భారతీయ నాడు నేడు అనే పుస్తక రచయిత ఎవరు?
Answer : గొర్లె సూర్యనారాయణ
గ్లోబల్ టీచర్ అవార్డు స్ఫూర్తిప్రదాత మరియమ్మ ఇటీవల మరణించారు, అయితే గ్లోబల్ టీచర్ అవార్డు ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1. 2015
2.2016
3. 2018
4. 2019
Answer : 1
మొబైల్ గేమ్ ఆఫ్ ది ఇయర్ గా ఏ అప్లికేషన్ ఎంపిక అయ్యింది?
1. Dead man’s phone
2. Pubg
3. Tiktok
4. Picsart
Answer : 1
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే రాష్ట్రంలో అత్యధికంగా ఎన్నికలు నిర్వహిస్తున్న MPTC స్థానాలుగల జిల్లాలను గుర్తించండి.
1. తూర్పుగోదావరి
2. విజయనగరం
3. విశాఖపట్నం
4. నెల్లూరు
Answer : 1
ఆంధ్రప్రదేశ్ గృహనిర్మాణశాఖ ప్రధానమంత్రి ఆవాస్ యోజన, YSR హౌసింగ్ పథకం క్రింద ఇళ్ళు కట్టుకొన్న వాళ్ళకు ఎన్ని కోట్ల రూపాయలు విడుదల చేసింది.
1. 16.84 కో||రూ.
2. 15.24 కో||రూ.
3. 14.24 కో||రూ.
4. 13.39 కో||రూ.
Answer : 4
రాష్ట్రంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, వైఎ్‌సఆర్ హౌసింగ్ పథకం కింద లబ్ధిదారులు సొంతంగా కట్టుకుంటున్న ఇళ్లకు రాష్ట్రప్రభుత్వం బిల్లులు విడుదలచేసింది. రాష్ట్రంలో 3,052 ఇళ్లకు రూ.13.39 కోట్లు విడుదలచేస్తూ గృహ నిర్మాణ శాఖ ఆదేసించింది.
భారత చమురు దిగుమతుల్లో అత్యధిక వాటా (14%) కల దేశాన్ని గుర్తించండి.?
1. అమెరికా
2. బంగ్లాదేశ్
3. ఫ్రాన్స్
4. ఇటలీ
Answer : 1
“టూంబ్ స్వీపింగ్ ఫెస్టివల్” (ఆత్మీయుల పండుగ)ను ఏదేశ ప్రజలు ప్రతిఏటా జరుపుకొంటుంటారు.
1. చైనా
2. తైవాన్
3. మలేషియా
4. మొరాకో
Answer : 2
భారత్ లో వార్షిక విద్యుత్ డిమాండ్ 35 ఏళ్ళ తర్వాత తొలిసారిగా తగ్గినట్లు ఫెడరల్ గ్రిడ్ ఆపరేటర్ – పొసాకో నివేదిక స్పష్టం చేసింది. ఐతే ఈ నివేదిక ప్రకారం ఎంతశాతం విద్యుత్ డిమాండ్ తగ్గడం జరిగింది.
1. 0.5%
2. 0.34%
3. 0.1%
4. 0.2%
Answer : 4
ఆంధ్రప్రదేశ్ భూగర్భ జలశాఖ వివరాల ప్రకారం ఏ జిల్లాలో భూగర్భ జలాలు అత్యధికంగా ఉన్నట్లు వెల్లడించింది.
1. విజయనగరం
2. శ్రీకాకుళం
3. తూర్పుగోదావరి
4. నెల్లూరు
Answer : 4